Madhu Yashki: బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు.. ఈ నెల 11వ తేదీ లోపు కొనుగోలు కేంద్రాలు తెరవాలని డెడ్‌లైన్ పెట్టిన యాష్కీ.. అధికార పార్టీలు సమస్య పరిష్కారం చేయాలి.. ఆందోళనలు కాదు అని హితవుపలికారు.
12వ తేదీన నియోజక వర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు మధుయాష్కీ గౌడ్.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరుతున్నాం.. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు అవుతుంది అని ఫిర్యాదు చేస్తామని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు.. ఇక, ఏప్రిల్ 15 తర్వాత ఐదు బృందాలుగా ఏర్పడి కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్నట్టు వెల్లడించిన ఆయన.. తక్కువ ధరకు ధాన్యం కొంటున్న మిల్లర్ల పై విజిలెన్స్ దాడులు.. కేసులు పెట్టాలి డిమాండ్ చేస్తామన్నారు.. ఏప్రిల్ 14న సంజయ్ పాదయాత్రకు హేమంత్ బిస్వల్ వస్తున్నారు.. ఆయన మీద కేసు ఉంది… ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేస్తున్నారు.. కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.. దీనిపై డీజీపీని కలుస్తామన్నారు మధుయాష్కీ.
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!