KTR: కేంద్రంపై కేటీఆర్ సెటైర్లు.. అన్నీ పైపైకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాను ఈ మధ్య ఏ సభలో పాల్గొన్న కేంద్రం విధానాలను తప్పుబడుతున్నారు.. ఇక, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం అనే ఓ జాతీయ మీడియా కథనాన్ని షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. అందులో పేర్కొన్న అన్ని అంశాలను వివరిస్తూ.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Loan App: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ఇక, మంత్రి కేటీఆర్ తాజా ట్వీట్ విషయానికి వస్తే.. “45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకుంది… 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగింది.. గతంలో ఎన్నడూ లేనంతగా… ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలు ఆల్ టైం హైని తాకాయి.. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ సిలిండర్ పెరిగిపోయాయి.. ఇక, వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని ఆర్బీఐ చెబుతోంది..’ అంటూ రాసుకొచ్చిన కేటీఆర్.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని ప్రశ్నించారు. ప్రతిభ చూపించని ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్డీఏ సర్కార్‌పై మండిపడుతూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
Unemployment in India at a 45 year High ⬆️
Inflation at 30 year High ⬆️
Fuel Prices all time High ⬆️
LPG Cylinder price Highest in the World ⬆️
RBI says consumer confidence is at its lowest ⬇️
Should we call this NDA Govt or NPA Govt ?
For Bhakts NPA = Non performing Asset pic.twitter.com/D6PYI6E9tW
— KTR (@KTRBRS) April 19, 2022
- Tags
- bjp
- ktr
- ktr tweet
- NDA Government
- PM Modi
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..