Koppula Eshwar : సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం అద్భుతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గుజరాత్‌లోని నర్మదా వ్యాలీలో ఉన్న ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అంతేకాకుండా హైదరాబాద్ ఐమాక్స్ సమీపంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధ్యయనం చేశారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, లేజర్ షో తదితర సౌకర్యాలను మంత్రి తనతోపాటు వచ్చిన సీనియర్ అధికారులతో కలిసి పరిశీలించారు. విగ్రహ నిర్వహణ, ప్రాంగణం సమీపంలో జరుగుతున్న సుందరీకరణ పనులను కూడా మంత్రి పరిశీలించారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం అద్భుతంగా ఉందని, త్వరలోనే హైదరబాద్ వేదికగా 125 అడుగుల డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు అవుతుందని ఆయన వెల్లడించారు. అయితే అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన కొద్దిరోజుల క్రితం తెలియజేశారు. ఈ నేపథ్యంలో బుధవారం న్యూఢిల్లీలో వివిధ రకాల విగ్రహాల తయారీలో ప్రసిద్ధి చెందిన వర్క్‌షాప్‌ను సందర్శించి వివిధ నమూనాలను పరిశీలించారు.
Also Read
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
- Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?