BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్, గాంధీ చౌక్, లేబర్ అడ్డ ఏరియాలలో మార్నింగ్ వాకింగ్లో భాగంగా ప్రజలతో ముచ్చటిస్తూ బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక రైతు బజార్ లో కూరగాయలు అమ్ముతున్న రైతులతో మహిళలతో మాట్లాడుతూవారితో కరచాలనం చేస్తూ వినోద్ అన్నకు ఓటేయాలని కేటీఆర్ అభ్యర్థించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం ప్రచారం చేశారు.
Read also: Aravind Kejriwal : ఆప్ ప్రచార గీతాన్ని ఆమోదించిన ఎన్నికల సంఘం
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
అనంతరం స్థానిక సిరిసిల్ల రైతు బజార్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న వారు కొన్ని సూచనలు చేశారు. త్రాగు నీరు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిర్లు వేయాలని కోరారు. 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశించారు. చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అప్పుడు నీళ్లు కరెంటు సక్రమంగా వచ్చేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తరువాత, వాగులో నీళ్లు పోయాయని తర్వాత నెల కూడా పెన్షన్ రావడం లేదని వారు బాధను వ్యక్తం చేశారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకోలేదని, రుణమాఫీ చేయలేదనీ రైతు బంధు రాలేదని అంటున్నారని తెలిపారు.. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ వాటికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారని అన్నారు.
CM Revanth Reddy: నేడు 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
తాజావార్తలు
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!