KA Paul: నిన్నే పీకేతో మాట్లాడా.. కేసీఆర్‌కు వచ్చేవి 28 సీట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. నిన్న తనపై దాడి జరిగిన తర్వాత ఆగ్రహంతో ఊగిపోతున్న ఆయన.. ఇవాళ మీడియా సమావేశం పెట్టి టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు.. కేసీఆర్, కేటీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు చేస్తున్నారని.. నిన్న సిరిసిల్ల ఎస్పీతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత నాపై దాడి జరిగిందని ఆరోపించారు. ముందు 15 – 20 మంది పోలీసులు వచ్చి నన్ను ఆపారు.. వెంటనే డీఎస్పీ, సీఐ వచ్చారని.. నన్ను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూ టూత్‌తో మాట్లాడారని.. తర్వాతే దాడి జరిగిందని చెప్పుకొచ్చారు.. నన్ను కొట్టింది కేటీఆర్ మనిషి.. నేను రైతులను దూషించలేదు.. పోలీసులు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: MMTS: గుడ్‌న్యూస్.. టికెట్ ధరలు తగ్గించిన ఎంఎంటీఎస్..
Also Read
ఇక, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కూడా మాట్లాడినట్టు తెలిపారు కేఏ పాల్.. నిన్న నేను పీకేతో మాట్లాడానన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ… టీఆర్ఎస్‌కు 28 స్థానాలకంటే ఎక్కువగా రావు అని కేసీఆర్‌తో పీకే చెప్పినట్టు కేఏ పాల్ చెప్పుకొచ్చారు.. మరోవైపు, ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ పెట్టమని కేసీఆరే చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి అన్ని పార్టీలను కలుపు అని చెప్పాడని కేఏ పాల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!