Bank Loan: లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు..
- లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు
- జనగామ జిల్లా ఏడునూతుల గ్రామంలో ఘటన
- బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారం చేయాలన్నా.. వ్యవసాయం చేయాలన్నా, పిల్లల స్కూల్ ఫీజుల కోసమని ఇంట్లో డబ్బులు లేకపోయినా.. బంధువులను కానీ, తెలిసిన వాళ్లను కానీ సంప్రదించి డబ్బులు తయారు చేసుకుంటాం. డబ్బులు సరైన సమయానికి కట్టకపోతే ఒక కాగితం పెట్టుకుంటారు. చెల్లించాల్సిన సమయానికి డబ్బులు కట్టి రుణం తీర్చుకుంటారు. ఒకవేళ బ్యాంకులు లోన్ తీసుకుని కట్టకుంటే ఎక్కువ ఫైన్ పడుతుంది.
Read Also: Prudhvi Raj: 1800 కాల్స్..సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా!
Also Read
అయితే.. బ్యాంకులో తీసుకున్న లోన్ కట్టలేదని ఓ రైతు ఇంటి గేటును బ్యాంక్ అధికారులు జప్తు చేశారు. మాములుగా అయితే.. ఇంట్లో ఉండే వస్తువులు, సామాన్లు, వాహనాలను తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఇంటి గేటునే తీసుకెళ్లారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంకు పనులను వదిలిపెట్టుకుని మరీ.. రైతు ఇంటికి వచ్చి గేటును జప్తు చేసి తీసుకుపోయారు డీసీసీబీ బ్యాంక్ అధికారులు. అయితే.. ఆ రైతు ఎంత మొత్తంలో లోన్ తీసుకున్నాడో.. ఎంత ఈఎంఐ (EMI) కట్టాలో తెలియదు కానీ ఇంటి గేటును మాత్రం ట్రాక్టర్ తీసుకొచ్చి మరి తీసుకెళ్లారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Bhatti Vikramarka : మరోసారి కులగణన సర్వే.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..