Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Jagga Reddy Key Comments On Revanth Reddy Meeting

Jagga Reddy: రేవంత్‌ చర్చలను బయటపెట్టిన జగ్గారెడ్డి..

Published Date :March 22, 2022 , 1:47 pm
By Sudhakar Ravula
Jagga Reddy: రేవంత్‌ చర్చలను బయటపెట్టిన జగ్గారెడ్డి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ మధ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ కాస్త వెనక్కి తగ్గారు.. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డిని కలిసి చర్చలు జరపడంతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, రేవంత్‌ రెడ్డి తనతో జరిగిన చర్చలను ఇవాళ బయటపెట్టారు జగ్గారెడ్డి.. అసెంబ్లీకి రేవంత్ వచ్చాడు.. జగ్గన్న అంటే నేను కూడా కలిశాను.. ఇద్దరూ కలిశారు సినిమా క్లోజ్ అని అనుకున్నారు.. కానీ, లోపలికి రండి అని పిలిచిన రేవంత్‌రెడ్డి.. ఆ విషయాలనే మాట్లాడలేదన్నారు.. లోపల రేవంత్ నాకు ఏం చెప్పాడు అనుకుంటున్నారు? అని మీడియాను ప్రశ్నించిన జగ్గారెడ్డి.. అయన ఏం మాట్లాడింది చెప్పకపోతే నేనేదో తప్పు చేస్తున్నట్టు అనుకుంటారని.. ఆ విషయాలను చెప్పుకొచ్చారు.

Read Also: Jagga Reddy: రేవంత్‌రెడ్డి ఇచ్చుడు కాదు.. నేనే ఝలక్‌ ఇస్తా..

రేవంత్ అసలు స్వరూపం మీకు తెలియదు.. జగ్గన్నా అని కలిసి పోదాం అని కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.. మెదక్ ఎపిసోడ్ మాట్లాడలేదు.. సీఎం సీరియస్‌గా ఉన్నాడు.. నాకు ఫోన్‌ వచ్చింది.. ఏ సమయంలో ఏమవుతుంది అనేది తెలియదని చెప్పాడని.. గవర్నర్ ని కూడా అందుబాటులో ఉండాలని చెప్పారని.. ఏమైనా అయితే మనం రెడీగా ఉండాలని రేవంత్‌ చెప్పాడని గుర్తుచేసుకున్నాడు.. ఓవైపు.. అసెంబ్లీలో మాకు వాళ్లకు ఫైటింగ్ నడుస్తుంది.. సీఎం సీరియస్ గా ఉంటే సభ నడుస్తుందా..? అని ప్రశ్నించారు. ఇక, నేనేమో సోషల్ మీడియాలో వీక్.. సమాజం అంతా డేరా బాబా గురించి తెలుసు.. అత్యాచారాలు చేశారు అని అందరికీ తెలుసు.. కానీ, జైలు నుండి బయటకు వస్తే లక్షల మంది క్యూ కట్టారని ఎద్దేవా చేశారు. నేను చెప్పేది దైవ సాక్షిగా చెప్తున్న.. ఇది పార్టీ వ్యవహారం కాదు.. రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డి మధ్య క్యారెక్టర్ పై చర్చ అన్నారు.. ఇక, నా తో రేవంత్ వ్యవహరించిన తీరు కరెక్ట్ నా..? జగ్గారెడ్డికే ఇలా జరిగితే.. మిగిలిన వాళ్లకు ఏం చేస్తారు? అని నిలదీశారు.. ఎవరికి టికెట్ ఇస్తారు.. ఏమవుతుంది అని అనుమానంగా ఉంది.. ఇప్పుడు నాకు శీల పరీక్ష వచ్చిందన్న ఆయన.. నేను సీతమ్మ లెక్క.. అగ్ని పరీక్ష అంటే కాలి పోతానని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Party
  • jagga reddy
  • PCC
  • revanth reddy
  • telangana

తాజావార్తలు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!

ట్రెండింగ్‌

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions