Real Estate: యువతిపై ఇద్దరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల అత్యాచార యత్నం..
- యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల అత్యాచార యత్నం..
- కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చి ఉప్పల్ లో ఉంటున్న యువతి..
- సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి
- జనార్దన్ హత్యాచారానికి యత్నం..
- ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన యువతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Estate: ప్రభుత్వం మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
Also Read
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్ లో స్థిరపడింది. మియాపూర్ లోని జేఎస్ ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ విభాగంలో ట్రైనీగా చేరింది. అయితే అదే రియల్ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు కన్ను ఆమెపై పడింది. అయితే సమయం కోసం వేచి చూసారు. ఆ సమయం రానే వచ్చింది. ఆమెను మాట మాట కలిపి సైట్ విజిట్ కోసం వెళ్లాలని చెప్పారు. అయితే వారి మాటలు నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందుకు కారులో ఎక్కింది. అయితే అప్పటికే వారి మాట్లలో ఏదో తేడాను గమనించింది.
Gold Rates Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
తోటి ఉద్యోగులే కదా ఏదో సరదాగా మాట్లాడుతున్నారంటూ లైట్ తీసుకుంది. అయితే సైట్ విజిట్ చేసేందుకు వెళ్లిన వారు ఆ ప్లేస్ వచ్చిందంటూ ఆమెను కిందకు దిగమన్నారు. కారునుంచి దిగుతున్న యువతిపై సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి, జనార్దన్ అత్యాచారానికి యత్నానికి పాల్పడ్డారు. అయితే అక్కడ గట్టిగా కేకలు వేసిన ఎవరూ లేకపోవడంతో చాకచక్యంగా వారిని నుంచి తప్పించుకున్న యువతి అదేరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్ పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేశారు. అక్కడి నుండి ఆ యువతి కేసును మియాపూర్ కు బదిలీ చేశారు. సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంగారెడ్డి, జనార్దన్ పరారీలో వున్నట్లు తెలుస్తుంది.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!