Ameenpur Tragedy: వాళ్లిద్దరూ చనిపోయిన ఏం కాకపోయేది.. అన్యాయంగా నా మనవళ్లు చంపారు..
- అమీన్ పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు..
- తండ్రి చెన్నయ్యపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు..
- గత పదేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి: రజిత పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameenpur Tragedy: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను కూడ ఆత్మహత్యయత్నం చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటనలో ముగ్గురు పిల్లుల చనిపోయారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళ రజిత.. అయితే, రజిత భర్త చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాద ఘటనపై ఎన్టీవీతో రజిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి అని పేర్కొన్నారు. అయితే, చెన్నయ్య, రజితను కొట్టినప్పుడల్లా మా ఇంటికి వచ్చేది.. అక్కడికి వచ్చి మళ్లీ చెన్నయ్యే నేనే కొట్టాను నాదే తప్పు అని చెప్పేవాడు.. కానీ ఈ మధ్య గొడవ జరిగినప్పుడు మాత్రం ఇద్దరూ సీరియస్ అయ్యారు అని రజిత తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Read Also: Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ
Also Read
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
అయితే, ఈ సారి గొడవ జరిగితే నేనే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య అన్నాడని రజిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. రజిత కూడా ముగ్గురు పిల్లలు చంపి నేను చచ్చిపోతానని చెప్పింది.. కానీ, పిల్లలను చంపడం ఏంటో తెలియట్లేదు.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చినా ఏం కాకపోతుండే.. నా బిడ్డ రజిత చచ్చిపోయిన పీడా పోయేది అని వారు పేర్కొన్నారు.. అనవసరంగా నా ముగ్గురు మనవాళ్లను చంపింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, రాఘవేంద్ర కాలనీ నుండి ముగ్గురు చిన్నారుల డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి పోలీసులు తరలించారు.
తాజావార్తలు
-
Rohit: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్‌పై రెండేళ్ల నిషేధం..
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!