Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?
- గ్రూప్ 2 వాయిదా వేసే ఆలోచనలో సర్కార్..?..
- గ్రూప్ 2.. డీఎస్సీ వెంటవెంటనే ఉండటంతో గ్రూప్ 2 వాయిదా ..
- డిసెంబర్ లో గ్రూప్ 2 ఉండే అవకాశం..!
- ఇవాళ అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-2 Postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే వెంటనే గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత కొంత కాలంగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. డిసెంబర్ లో గ్రూప్ 2 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read also: Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 పోస్టులను 2000కు, గ్రూప్ 3 పోస్టులను 3000కు పెంచాలని డిమాండ్ చేశారు.గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపికై 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు. దీనిపై నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా.. ఈ రెండింటినీ బ్యాక్ టూ బ్యాక్ నిర్వహించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకపై సీఎం దృష్టి సారించారు.
ఇదే అంశంపై సీఎం కూడా సమావేశంలో చర్చించారు. పరీక్ష తేదీలపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా పడుతుందా? లేక డీఎస్సీ? వాయిదా పడుతుందా అనే ప్రశ్నలపై నేడు టెన్షన్ వీడిందనే చెప్పాలి. ఎట్టకేలకు ఇవాళ సీఎం రేవంత్ సమీక్షలో గ్రూప్-2 వాయిదా వేసే అలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్-2 వాయిదా వేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థలకు ఇది శుభవార్తే అని చెప్పాలి.
GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు..
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!