Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..
- ఫోన్ ట్యాపింగ్ లో బయట పడుతున్న పొలిటికల్ లింక్ లు..
- మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై బయటపడుతున్న ఆధారాలు..
- మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా అప్పటి బి ఆర్ ఎస్ అభ్యర్థికి డబ్బులు పంపిణీ..
- డబ్బుల తరలింపులో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు..
- తిరుపతన్న ఫోన్లో లభించిన కీలక ఆధారాలు..
- ఎవిడెన్స్ ను బెస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలకు నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి… ఉప ఎన్నికల సమయంలో పోలీసులతో డబ్బులు పంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు… ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు… వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
Read also: Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
అయితే తిరుపతన్న ఫోన్ డేటాను వెలికితీయడంతో కీలక ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు… ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాలని చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఈనెల 11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశించగా.. అనారోగ్యం కారణంగా ఆ సమయంలో విచారణకు హాజరుకాలేకపోయానని పోలీసులకు తెలిపాడు. ఈరోజు (నవంబర్ 14) విచారణకు హాజరు కావాలని చిరుమర్తి లింగయ్య అభ్యర్థించారు. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే గురువారం విచారణకు హాజరుకానున్నారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!