Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktr Harish Rao Arrested

BRS Mlas Protest: సీఎం ఛాంబర్‌ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా.. కేటీఆర్‌, హరీశ్‌రావు అరెస్ట్‌..

Published Date :August 1, 2024 , 2:23 pm
By Bhanu
  • అసెంబ్లీ సీఎం ఛాంబర్ ఎదుట ఉద్రిక్తత..
  • నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
  • పోలీసుల అదుపులో కేటీఆర్- హరీష్ రావు..
BRS Mlas Protest: సీఎం ఛాంబర్‌ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా.. కేటీఆర్‌, హరీశ్‌రావు అరెస్ట్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

BRS Mlas Protest: అసెంబ్లీలో సీఎం ఛాంబర్ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో సీఎం ఛాంబర్ బీఆర్ఎస్ నిరసనలతో అట్టుడికింది. సీఎం ఛాంబర్‌ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీలోని వెల్‌లో బైఠాయించిన వారిని మార్షల్ అసెంబ్లీ వెలుపలికి తీసుకొచ్చారు. అనంతరం వారిని పోలీసులు వాహనంలో సభ నుంచి తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పద్మారావుగౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులను అరెస్టు చేశారు.

Read also: Collectors Conference: 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. వీటిపై ఫోకస్‌ పెట్టిన సీఎం చంద్రబాబు..

తెలంగాణ ఆడబిడ్డలను సీఎం క్షమాపణ చెప్పేదాక వదిలి పెట్టేది లేదని కేటీఆర్‌ అన్నారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మా డిమాండ్ సీఎం వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు. కాగా.. అసెంబ్లీ వద్ద సీఎం ఛాంబర్‌ బీఆర్‌ఎస్‌ నినాదాలు అట్టుడికింది. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని, ఛాంబర్‌ ఎదుట బైఠాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండ బీఆర్ఎస ఎమ్మెల్యేలను అదుపులో తీసుకుని పోలీస్టేషన్‌ కు తరలించారు.
Madhura: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం..నేడు హైకోర్టు తీర్పు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS MLA's Arrest
  • CM Revanth Reddy
  • harish rao
  • ktr
  • TG Assembly

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions