Hyderabad: నిజాంపేటలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
- నిజాంపేటలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం..
- అంంబి చెరువుపై ఉన్న గాంధీ విగ్రహం తల.. మొండెం వేరు చేసిన దుండగులు..
- ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రగతి నగర్ లోని ఆరవ డివిజన్ లో నవంబర్ 4వ తేదీన అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అంంబి చెరువుపై ఉన్న గాంధీ విగ్రహం యొక్క తల, మొండెం వేరు చేశారు. తెల్లవారుజామున ఈ సంఘటనను కాలనీవాసులు చూశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read Also: Game Changer Teaser: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్’ టీజర్ డేట్ ఫిక్స్!
Also Read
ఇక, గాంధీ జయంతి రోజున హడావిడిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు.. చెరువుకట్టపై మందుబాబులు చేసిన ఘనకార్యం అని వాకర్స్ ఆరోపిస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!