CPI Red Salute Rally: తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ రెడ్ సెల్యూట్ ర్యాలీ..
- ముగ్దమ్ మొయినుద్దీన్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సీపీఐ ర్యాలీ..
- రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత సాయుధా పోరాటం చేసిన గుర్తించడం లేదు..
- ఎంఐఎం.. ఆర్ఎస్ఎస్లకు భయపడి సాయుధ పోరాటాన్ని పక్క దారి పట్టిస్తున్నారు: సీపీఐ నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Red Salute Rally: హైదరాబాద్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ రెడ్ సెల్యూట్ ర్యాలీ నిర్వహించింది. కవులు, కళాకారులతో కలిసి ముగ్దమ్ స్టాచ్యు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ టీ షర్ట్స్ ధరించి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభాశివరావు, చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గుర్తించబడిన సాయుధ పోరాటం స్టార్ట్ అయినా రోజు.. నిజం నిరంకుశం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ అధికారంలోకి వచ్చిన సాయుధా పోరాటం చేసిన వారిని గుర్తించండి, వాళ్ళను ఆదుకోండి అని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిల్ కు భయపడుతోంది అని సీపీఐ నారాయణ ఆరోపించారు.
Read Also: Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!
Also Read
ఇక ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు మాట్లాడుతూ.. ఆనాడు సాయుధ పోరాటం జరగకపోతే తెలంగాణ భారతదేశంలో విలీనం అయ్యేది కాదు అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా చేస్తున్నారు.. ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ లకు భయపడి సాయుధ పోరాటాన్ని పక్క దారి పట్టిస్తున్నారు.. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషం.. ఆనాడు సాయుధ పోరాటంలో లేని వారు హిందూ, ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నారు అని ఆరోపించారు. సిలబస్ లో సాయుధ పోరాటం చరిత్రను పెట్టాలి అని కూనంనేని డిమాండ్ చేశారు.
Read Also: YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్..!
కాగా, చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు అన్నారు. బద్దం, రావి నారాయణరెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.. సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్ గా ఉండేది.. హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయండి అని కోరారు. మీరు ఎంఐఎంకు భయపడి అధికారం చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్‌లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?