Arogyashri: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ సేవలు..
- కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్యశ్రీ సేవలు..
- ఆరోగ్యశ్రీ సీఈవోతో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ జరిపిన చర్చలపై నో క్లారిటీ..
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1130 కోట్లు రిలీజ్ చేసిందని కార్పొరేట్ హాస్పిటల్స్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arogyashri: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఆరోగ్యశ్రీ సీఈవోకు లేహాస్పిటల్స్ అసోసియేషన్ ఖ రాసింది. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఈ సంవత్సర కాలంలో అత్యధికంగా రూ. 1130 కోట్లు హాస్పిటల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ పదేళ్ళలో విడుదల చేసిన నిధుల్లో ఇదే అత్యధికం అని పేర్కొన్నారు. అలాగే, గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024లో రూ. 1130 కోట్లు విడుదల చేశారు. ఇక, ఇప్పటికే ఇంకా కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసినట్టు ప్రకటించాయి.
Read Also: Ajith Kumar : అప్పటి వరకు సినిమాల్లో నటించను
Also Read
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
2015లో రూ. 444 కోట్లు…
2016లో రూ. 609 కోట్లు…
2017లో రూ. 524 కోట్లు..
2018లో రూ. 596 కోట్లు..
2019లో రూ. 681 కోట్లు…
2020లో రూ. 557 కోట్లు..
2021లో రూ. 783 కోట్లు…
2022లో రూ. 631 కోట్లు..
2023లో రూ. 515 కోట్ల రూపాయలను తెలంగాణ గత ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే, గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024లో 1130 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ విషయాన్ని నిన్న ఆరోగ్య శ్రీ సీఈఓతో జరిగిన చర్చల అనంతరం కూడా సేవలపై నెట్వర్క్ హాస్పిటల్స్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కావాలనే కొంత మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆరోగ్య శ్రీ సేవలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ పదేళ్ళలో విడుదల చేసిన నిధుల్లో రూ. 1130 కోట్లలో ఇదే అత్యధికం.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!