MLA Rasamayi Balakishan: అభివృద్ధి చేయని ఎమ్మల్యే మాకొద్దు.. రాజీనామా చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rasamayi Balakishan. కరీంనగర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నిరసన సెగ ఎదురైంది. గన్నేరువరం మండలంలో పర్యటిస్తున్న రసయిని యువకులు అడ్డుకున్నారు. నియోజక వర్గ అభివృద్ధిపై యువకులు ప్రశ్నించారు. గుండపల్లి నుంచి గన్నేరువరం వరకు రోడ్డు అధ్వాన్నంగా ఉంటే పట్టించుకోవడం లేదని నిలదీశారు. నియోజకవర్గంలో దళితబంధు పథకం ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయని మీరు రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని బాలకిషన్ తో వాగ్వాదానికి దిగారు యువకులు.
Read also: Kenya drought: కెన్యాలో కరువు తాండవం..వేలాదిగా చనిపోతున్న వన్యప్రాణులు
Also Read
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుస్తూ ఎమ్మెల్యే రసమయిని అడ్డుకున్నారు. అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మాకొద్దంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మునుగోడులో అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం ఏంటని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. డబుల్ రోడ్డు నిర్మాణం గురించి వాట్సాప్ గ్రూప్ లలో ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసిన నాగరాజు అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సీఈసీ వికాస్ రాజ్ కు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన రూ.2 కోట్ల నిధులను మునుగోడులో ఖర్చు చేసి అభివృద్ధి చేస్తానంటూ రసమయి ఇచ్చిన హామీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఫలితాలు లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!