Gang of Fake Certificates: నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్.. వందకు పైగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను మాదాపూర్ ఎస్వోటి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గచ్చిబౌలి సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 11 మంది అరెస్ట్ చేసామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు కోట కిషోర్ కుమార్ తో పాటు 10 మందిని అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు 18 యూనివర్సిటీ లకు సంబందించినవి ఫేక్ సర్టిఫికేట్స్ ఈగ్యాంగ్ తయారు చేసిందని తెలిపారు. కేపిహెచ్ పి కి చెందిన వెంకటేశ్వర్ రావు సమాచారంతో ఈ ముఠా వెలుగు లోకి వచ్చిందని స్పష్టం చేసారు.
read also: Venkaiah Naidu: నేడు నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
ఈముఠా సింగిల్ సిటింగ్ లో 10, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ అందిస్తున్నారని, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ 50 వేలకు, బీటెక్ సర్టిఫికేట్స్ లక్ష 50 వేల నుంచి 2లక్షల 50 లక్షల వరకు విక్రయిస్తుందని వెల్లడించారు. ఈ ముఠా ఉత్తరప్రదేశ్ తోపాటు 13 రాష్ట్ర యూనివర్సిటీల సర్టిఫికేట్స్ తయారు చేసిందని సీపీ తెలిపారు. ఈ ముఠా నుంచి 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్స్ పొందారని వెల్లడించారు. కొంత మంది ఈ ఫేక్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుందని, నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికేట్స్, 4 ఫేక్ స్టాంప్స్, CPU లు, బ్యాంక్ కార్డ్స్ , ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టెఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Arpita Mukherjee: పార్థ ఛటర్జీ మామూలోడు కాదు.. అర్పితా ఇంట్లో ఆ “టాయ్స్”
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!