Kidnap: మాఇంటిపై 100 మంది దాడిచేసి నాకూతుర్ని కిడ్నాప్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap: రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. జిల్లాకు చెందిన తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్నగూడలో యువతి కిడ్నాప్ సంచలనంగా మారింది. సుమారు 100 మంది రౌడీలతో కలిసి యువతని మిస్టర్ టి ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. యువతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసారు. తల్లిదండ్రులకు, పక్కింటి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఘటన స్థలిని పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Read also: Telangana Bhavan: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ఆదిబట్లలో ఆర్భాటంగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లివేడుకలకు ఇంటికి పెద్దలద్దరూ చేరుకున్నారు. అయితే ఇక్కడే సినిమా తరహా కిడ్నాప్ కలకలం రేపింది. పెళ్లి ఇంటిపై 100 మంది యువకులు వచ్చి దాడి చేశారు. ఇంట్లో వున్న తన కూతురు డెంటల్ డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేశారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకుని తల్లిదండ్రులను విచారించారు. తమ కూతురు డెంటల్ డాక్టర్ వైశాలిని బలవంతంగా నవీన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తల్లిదండ్రుల ఆరోపించారు. అమ్మాయి ఇంటిపై 100 మందికి పైగా యువకుల దాడి చేశారని తెలిపారు. అమ్మాయిని తీసుకెళ్లిన యువకుడు టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి గా తెలిపారు. నగరం మొత్తం మిస్టర్ టీ పేరుతో ఫ్రాంచెస్ ఇచ్చిన నవీన్, 100 మంది కలిసి వైశాలిని ఎత్తుకుపోయినట్లుగా కిడ్నీప్ గురైన వైశాలి తండ్రి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ స్థలానికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాని పరిశీలిస్తున్నారు. వైశాలి, నవీన్ కి ఇంతకు ముందే పరిచయం ఏమైనా ఉందా? లేక తండ్రిమీద కోపంతో వైశాలిని కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
JD Lakshmi Narayana: ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ క్లారిటీ.. అక్కడి నుంచే బరిలోకి..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!