Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన దిలావర్ పూర్ మండల రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakaran Reddy: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామ రైతులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసారు. మండల పరిసర ప్రాంతంలో జనావాసాల్లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని కోవాలని కోరారు. జనావాసాలకు దూరంగా పరిశ్రమను నెలకొల్పితే ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి స్పష్టం చేశారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దిలావర్ పూర్ మండల రైతులు క్యాంప్ కార్యాయలంలో మంత్రి ఇంద్రకరకణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. పరిశ్రమ ఏర్పాటు వలన ప్రజల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల బాధలను విన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.
Read also; Mahesh Babu: సూర్యా భాయ్ ఒక డ్రగ్ లాంటోడు…
Also Read
- NIMS : నిమ్స్‌లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. జనావాసాల్లో కాకుండా దూరంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించి, అనుమానాలను నివృత్తి చేసి అనువైన ప్రాంతంలో ఇథానాల్ పరిశ్రమను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అలా చేయనందు వల్లే రైతులు ఇక్కడ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారని మంత్రి తెలిపారు.
June Aviation Data: దేశీయ విమాన ట్రాఫిక్‌లో పెరుగుదల.. జూన్‌లో 1.24కోట్లకు పైగా ప్రయాణీకులు
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్‌లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్‌పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..