Drug Sales: హైదరాబాదులో డ్రగ్స్ విక్రయాలు.. అదుపులో నైజీరియన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Sales: హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. తాజాగా డ్రగ్స్ మరో డ్రగ్స్ మాఫియాను గుట్టు రట్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న మరో నైజీరియన్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బిజినెస్ వీసాపై ఇండియాకి వచ్చిన ఒకారో కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి అనే నైజీరియాకు చెందిన వ్యక్తి హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకాలపై దృష్టి పెట్టాడు. ఒకారో 2014లో న్యూఢిల్లీకి వచ్చిన అక్కడి నుండి హైదరాబాద్ కు వచ్చాడు. బట్టల ఎగుమతి పేరుతో దేశంలో పలు ప్రాంతాలలో తిరిగాడు.
Read also: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ.. అందులో ఏముందంటే..!
Also Read
అయితే డ్రగ్స్ ను ఎక్కడెక్కడ అమ్మగలం అనేది ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. ఏమీ తెలియనట్లు యువతకు ట్రాప్ చేసి వారికి డ్రగ్స్ అమ్మే పనిలో పడ్డాడు. 2016లో గోల్కొండ పోలీసులు ఇతనితో పాటు మరో నైజీరియన్ ను డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్టు గుర్తించిన పోలీసులు ఇతన్ని అదుపులో తీసుకున్నారు. బెయిల్ పై విడుదలైన తర్వాత బెంగళూరుకు చెందిన ఒబాసి అనే నైజీరియన్ నుండి కొకైన్ డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ లో పెడ్లర్ గా మారాడు. 2018లో గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు కోకైన్ సరఫరా చేస్తుండగా స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. చాకచక్యంగా పెడ్లర్ ను అరెస్టు చేశారు. కస్టమర్లకు టెలిగ్రామ్ ద్వారా డ్రస్సులు సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. ఒకారో కాస్మోస్ రాంసీ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపతి అనే మరో డ్రగ్ పెడ్లర్ అరెస్టు చేశారు. ఇతని దగ్గరి నుండి 43 ఎల్ఎస్‌డి బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.
Read also: నైట్ షిఫ్ట్ చేస్తున్నారా..? సంతాన సమస్యలు ఖాయం
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు మరోసారి రట్టు చేశారు. ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లోని లాలాగూడలో విక్రయిస్తున్న కుష్, ఓజీ డ్రగ్స్‌ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కుష్, ఓజీ మందు ఆఫ్రికా, అమెరికాలో విరివిగా లభిస్తుందని.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందు వల్ల కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. వీరిని డ్రగ్స్‌తో పట్టుకుని విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
BIG BREAKING: సోనియా తెలంగాణ పర్యటన రద్దు..?
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!