నోట్ల రద్దు సమయంలో రూ.130 కోట్ల స్కామ్.. 41 మందిపై ఈడీ చార్జిషీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోట్ల రద్దు సమయంలో ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి.. పాత కరెన్సీ మారిస్తే.. భారీ కమిషన్లు.. ఇక, పాత కరెన్సీతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగినట్టు.. ఇలా చాలా రకాల కొత్త స్కామ్‌లు బయటపడ్డాయి.. సామాన్యుడు మాత్రం బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర గంటల తరబడి క్యూలైన్లలో నిలబడితే.. ప్రముఖులు మాత్రం.. తెరవెనుక పెద్ద కథే నడిపించారు.. అయితే.. తాజాగా, 25 మంది బంగారం వ్యాపారులు, 16 మంది చార్టెడ్ అకౌంటెల్లపై చార్జిషీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. నోట్ల రద్దు సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డ జ్యువలరీ షాపు యజమానులను గుర్తించిన ఈడీ.. బంగారం షాపు యజమానులతో పాటు చార్టెడ్ అకౌంటెంట్లపై సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.. మొత్తం 111 మంది పేర్లను ఈడీ పేర్కొంది.. ముసద్దిలాల్‌తో పాటు కుటుంబ సభ్యులు పేర్లు చార్జిషీట్లో చేర్చిన ఈడీ.. మొత్తంగా.. రూ.130 కోట్ల స్కామ్ జరిగినట్టు చెబుతోంది.. బంగారం కొనుగోలు జరగకపోయినా నకిలీ ఖాతాదారుల పేర్ల మీద.. జువెలరీ షాపు యజమానులు నగదు బదిలీ చేసినట్టు గుర్తించింది.. ఇలా నోట్ల రద్దు సమయంలో 130 కోట్ల రూపాయలను మార్పిడి చేశారు జువెలరీ షాపుల యజమానులు.. ఈ వ్యవహారంలో.. ముసద్దిలాల్ జ్యువెలర్స్ తో పాటుగా పలువురు బంగారం షాపు యజమానులపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది..
Also Read
- CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
- Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప సంస్కారం.. భట్టి ప్రశంసలు
- CS Sanjay Jaju : కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
- Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
- Tags
- jeweller
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లోనే వైభవ్ చెత్త రికార్డు.. ఆ ఘనత నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా..!
-
Shreyas Iyer: మూడు మ్యాచ్‌ల తర్వాత వైభవ్‌ను ఆడించడానికి కారణం ఏంటి..? నిజాన్ని నిర్భయంగా చెప్పిన అయ్యర్..
-
Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
-
Shreyas Iyer: సంజూ శామ్సన్ను పక్కన పెట్టడానికి కారణం ఇదే.. కెప్టెన్ శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thalapathy Vijay: కొడుకు కెరీర్‌ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..