Sheep Scam: గొర్రెల స్కామ్ లో దర్యాప్తు.. రంగంలోకి ఈడీ..
- గొర్రెల స్కామ్ లో దర్యాప్తునకు రంగంలోకి ఈడీ
- 700 కోట్ల అవినీతి పై దృష్టి పెట్టిన ఈడీ
- పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు
- పి ఏం ఎల్ ఏ యాక్ట్ ప్రకారం విచారణ చేయనున్న ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheep Scam: గొర్రెల స్కామ్ లో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల స్కామ్ లో జరిగిన 700 కోట్ల అవినీతి పై ఈడీ దృష్టి పెట్టింది. గొర్రెల పంపిణీ పధకంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు గుర్తించారు. పి.ఏం.ఎల్.ఏ.యాక్ట్.. (prevention of money laundering act )కింద గొర్రెల స్కామ్ పై విచారణ చేయనున్నారు. గొర్రెల స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పధకం లబ్దిదారుల వివారాలు ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోలు కోసం ఏయే జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయిందని ప్రశ్నించింది.
Read also: Terror Attack: పాకిస్థాన్‌కు పారిపోయిన 8 మంది ఉగ్రవాదులు.. లొంగిపోకుంటే ఆస్తులను జప్తు..?
Also Read
ఎంత జమ చేశారు వంటి.. విషయాలపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల రవాణాలో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలు కోరింది. గొర్రెల స్కామ్ మూడు రోజుల కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదపడంలేదు. కుంభ కోణానికి కారకులు ఎవరు? ఎవరెవరి పాత్ర ఉంది? రికార్డ్స్ లో తప్పుడు లెక్కలపై ఏసీబీ ప్రశ్నించింది. గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాలకు కాకుండా.. ఇతర బినామీల ఖాతాలకు డబ్బు మళ్ళింపుపై ప్రశ్నించారు. ఏసీబీ విచారణకు మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్, ఓ ఎస్డి కళ్యాణ్ కుమార్ సహకరించడం లేదని పేర్కొన్నారు. మూడు రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో తిరిగి చంచల్ గూడ జైలుకు నిందితులను తరలించారు. కాగా.. రూ.700 కోట్ల గోల్మాల్ విషయంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
Salman Khan: కాల్పుల ఘటనపై 150కి పైగా ప్రశ్నలు.. సల్మాన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్న పోలీసులు!
తాజావార్తలు
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!