CPI Narayana: బండి సంజయ్‌వి పనికిమాలిన మాటలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana fire on Bandi Sanjay: బండి సంజయ్ పై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. మునుగోడు లో పోటీ చేయాలా వద్దా అనేది మేము తెల్చుకుంటామని మాగురించి చెప్పడానికి నువ్వెవవడివి కోన్ కిస్కావి అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ వి పనికిమాలిన మాటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మాగురించి మాట్లాడే టప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? అంటూ ప్రశ్నించారు. నీకున్న దమ్ము ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ నుండి వచ్చిన దమ్మే తప్పితే… ఇంకేముంది నీదగ్గర బండి సంజయ్ అంటూ నిప్పులు చరిగారు.
read also: Karnataka: ఇరు వర్గాల మధ్య చిచ్చురాజేసిన ప్రేమ వ్యవహారం.. ఇద్దరు మృతి
Also Read
మీగురించి మాట్లాడుకో అంతే గాని మాగురించి మాట్లాడే అర్హంత, దమ్ము నీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మా గురించి ప్రశ్నించే అధికారం నీకెక్కడిది అంటూ మండిపడ్డారు. మేము చర్చించుకుని మునుగోడులో పోటీ చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటాం. అంతేగానీ నీ సలహాలు మాకేమి అక్కర్లేదని, దమ్ము గురించి మాట్లాడేముందు కాస్త ఆలోచించుకుని మాట్లాడాలని బండి సంజయ్ పై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిన్న గురువారం 9వ రోజు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే.. కార్యకర్తల్లో జోష్ నింపడానికి బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలపై సెటైర్లు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని, వారిని కేసీఆర్ వెళ్లనివ్వాలని బండి సంజయ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా, విజయం బీజేపీదేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటు వేసి.. బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
Chikoti Praveen Petition: ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ భద్రత కావాలి..!
తాజావార్తలు
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?