Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cp Cv Anand About Durgs Gang

CP CV Anand : డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు చేశాం..

Published Date :May 6, 2022 , 1:02 pm
By Gogikar Sai Krishna
CP CV Anand : డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు చేశాం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బహుదూర్‌పుర లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. నలుగురుని అరెస్ట్ చేశామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు షాహ్జదా సయ్యద్ గతంలో ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని, ఈ కేసులో వైజాగ్ నుంచి గంజాయి హైదరాబాద్ కి తరలిస్తున్న మరో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశామన్నారు. ట్రిప్ కి 5 వేలు తీసుకొని వైజాగ్ నుంచి హైదరాబాద్ కి గంజాయి తీసుకొస్తున్నారని, ముంబై నుంచి బ్రౌన్ షుగర్ హైదరాబాద్ కి ఖాద్రి తీసుకొస్తున్నాడని, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయన్నారు.

సౌత్ ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ ని ఎంచుకుని ఆఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారన్నారు. త్యాన్ జినియ, జమైకా, జాన్సన్ బర్గ్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి ఎక్కువగా డ్రగ్స్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ట్రాన్సిట్ పాయింట్ గా మారిందని, 125 కోట్ల విలువైన డ్రగ్స్ ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డాయన్న సీపీ.. డ్రగ్స్ తీసుకొచ్చేవారికి ఇక్కడ రిసీవర్స్ ఎవరో తెలియదని, ఇక్కడికి వచ్చిన డ్రగ్స్ ముంబై, ఢిల్లీ తరలిస్తున్నారన్నారు. సెంట్రల్ ఏజెన్సీస్, NCB, DRI, ED, Customs, CI cell, CISF అన్ని కలిసి పని చేస్తే ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ ని నిర్మూలించవచ్చని, దేశంలో 8 నుంచి 10 కోట్ల డ్రగ్ అనలిస్ట్ లు ఉన్నారని NCB అంచనా నివేదిక ఇచ్చిందన్నారు. గత పదేళ్ళలో దేశంలో 70 శాతం డ్రగ్స్ వాడకం పెరిగినట్లు NCB చెబుతుందని, నేషనల్ ఎజేన్సీ ద్వారా డ్రగ్స్ కు చెక్ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో సమావేశం అవుతామని, అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని సీపీ ఆనంద్‌ వెల్లడించారు.

Also Read

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
  • Road Accident: కారు - బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • CP CV Anand
  • drugs case
  • hyderabad cp
  • LATEST TELUGU NEWS

తాజావార్తలు

  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు

  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్

  • Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!

  • Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..

  • Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions