హైదరాబాద్‌లో వ్యాక్సిన్ కష్టాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి తెలంగాణను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతోంది… హైదరాబాద్‌లో వ్యాక్సిన్ల కోసం ప్రజలు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రెండో డోసు అయినా.. మొదటి డోసు అయినా ఏం తేడా లేదు.. తెల్లవారుజామునే వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు… అయితే, ఒక్కో పీహెచ్‌సీలో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసుతున్నారు సిబ్బంది.. దీంతో.. మిగతావారు వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు లక్ష మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఈ మూడు జిల్లాల పరిధిలో 484 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నా.. వ్యాక్సిన్ల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది.. ఇక, నేటి నుంచి మరో 72 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలు కూడా అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు అధికారులు.
తెలంగాణను ఆది నుంచి వ్యాక్సిన్ల కొరత ఉంది… వ్యాక్సిన్ల వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధమే నడిచింది.. వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా రోజులు వ్యాక్సిన్ సెంటర్లను కూడా మూసివేసిన సందర్భాలు ఉన్నాయి.. మరోవైపు వ్యాక్సిన్లు ఎక్కువ సంఖ్యలో వృథా చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. ఆ తర్వాత కాస్త పరిస్థితి మారిపోయింది.. విస్తృతంగా వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.. కొత్తగా తాత్కాలిక వ్యాక్సినేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి.. వ్యాక్సిన్ వేశారు.. కానీ, ఇప్పుడు మళ్లీ టీకాల కొరత ఏర్పడింది.
Also Read
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
తాజావార్తలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!