Komatireddy Raj Gopal Reddy: బఫున్ లాంటి మంత్రిని పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బఫున్ లాంటి మంత్రి నీ పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కేసీఆర్ అంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అమిత్ షా నీ కలిసింది వాస్తవమే, కానీ..నా మిత్రుడితో కలిశానంటూ చెప్పుకొచ్చారు. రాజీనామా… రాజకీయాలు అమిత్ షా తో చర్చకు రాలేదని తెలిపారు. తెలంగాణ. ఉద్యమంలో నేను చేసిన పోరాటం పై చర్చించామంటూ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏంటని చర్చ జరిగిందని అన్నారు. నాలుగు లక్షల కోట్ల అప్పులకు దిగజారిందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందని అమిత్ షా అడిగారని అన్నారు. ఎన్నో ఏండ్లుగా అడుగుతున్న గట్టుపల్ నీ మండల కేంద్రం చేశారు, ఉప ఎన్నికల హంగామా అంతా చేస్తున్నారు, మునుగోడు నియోజక వర్గంలో చీలికలు చేస్తున్నారు, అమిత్ షా నీ కలవగానే.. కెసిఆర్ కి ఎందుకు అంత భయం పుట్టుకొస్తుందా అంటూ ఎద్దేవ చేసారు.
read also: Udugula Venu: సాయిపల్లవి ఫోటోను ట్విట్ చేసిన డైరెక్టర్.. ట్రెండింగ్ లో పోస్ట్
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
హుజూరాబాద్ లో పోయిన ప్రతిష్ట, మునుగోడు లో నిలబెట్టుకోవాలని చూస్తున్నారా..!? అంటూ విమర్శించారు. పీకే సర్వే లోనే… కెసిఆర్ గ్రాఫ్ పడిపోయిందని వచ్చిందని గుర్తుచేసారు. బీజేపీకి గతంలో అనుకూల ప్రకటన ఇచ్చిన.. కానీ చేరిక గురించి ఎక్కడా మాట్లడలేదని, ఎన్నికలో ఎట్లా గెలవాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. అమిషాను కలిసినప్పటి నుండి కెసిఆర్ కి నిద్ర పట్టడం లేదని వ్యంగ్యంగా చురుకలంటించారు. నా రాజీనామా భయం తో గట్టుప్పల్ మండలం వచ్చేసిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. కేసీఆర్.. ఓ సారి వచ్చి మునుగోడు నియోజకవర్గం చూడండి అంటూ ఎద్దేవ చేసారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకపోతే ఎట్లా? ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. బఫున్ లాంటి మంత్రి నీ పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. యెనిమిది ఎండ్లాలో కెసిఆర్ లక్షల కోట్లు సంపాదించారనిచ వచ్చే రోజుల్లో అవినీతి సొమ్ము బయటకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Agnipath Scheme: దేశవ్యాప్తంగా ప్రారంభం అయిన ఐఏఎఫ్ అగ్నివీర్ ఎగ్జామ్
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు