బఫున్ లాంటి మంత్రి నీ పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కేసీఆర్ అంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అమిత్ షా నీ కలిసింది వాస్తవమే, కానీ..నా మిత్రుడితో కలిశానంటూ చెప్పుకొచ్చారు. రాజీనామా… రాజకీయాలు అమిత్ షా తో చర్చకు రాలేదని తెలిపారు. తెలంగాణ. ఉద్యమంలో నేను చేసిన పోరాటం పై చర్చించామంటూ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏంటని చర్చ జరిగిందని అన్నారు. నాలుగు లక్షల కోట్ల అప్పులకు దిగజారిందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితికి…