Udugula Venu: సాయిపల్లవి ఫోటోను ట్వీట్ చేసిన డైరెక్టర్.. ట్రెండింగ్ లో పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఏటా రాష్ట్రంలో జరిగే లాల్ దర్వాజ బోనాలు ఆడపడుచుకులు అందంగా ముస్తాబై బోనంతో ఊరేగింపుగా బయలు దేరి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల ఉత్సవాల ఫ్లేవర్‌ను సినిమాల్లో చూపించేందుకు దర్శకులు రెడీగా ఉంటారు. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఓరేంజ్ లో హైలెట్ అయి దూసుకుపోతున్నాయి. ఈనేపథ్యంలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన విరాటపర్వం.
read also: Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ఈ చిత్రంలో డైరెక్టర్ వేణు ఊడుగల బోనాల సన్నివేశాలతో తెలంగాణ ముఖ చిత్రాన్ని కండ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆసన్ని వేశాలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషించిన సాయిపల్లవి లంగా వోణిలో తెలుగుతనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొన్ని వచ్చే సన్నివేశాలు చాలా అందంగా అందరిని ఆకట్టుకున్నాయి. కాగా.. నేడు భాగ్యనగరంలో బోనాల సందడి ఉండటంతో.. విరాటపర్వం సినిమాలోని ఓఫోటోను షేర్ చేస్తూ.. అందరికీ #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌తో డైరెక్టర్ వేణు ఊడుగుల శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి, పర్వావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ ఇది.. తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక.. అంటూ ట్విట్ చేసారు వేణు. ఇప్పడు ఈ ట్విట్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. లంగావోనీలో సాయిపల్లవి బోనమెత్తుకుని వస్తున్న ఫోటోను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!#Happybonam pic.twitter.com/wSVxr0yvJj
— v e n u u d u g u l a (@venuudugulafilm) July 24, 2022
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!