CM Revanth: నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ..
- ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం సమావేశం..
- పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ..
- కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఈ రోజు ( మంగళవారం ) రాష్ట్ర ఉన్నతాధికారులతో అక్కడే అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర కీలక శాఖలకు చెందిన సెక్రటరీలు హస్తినలోనే ఉన్నారు. వీరితో పాటు మిగిలిన సెక్రటరీలు జూమ్ ద్వారా ఈ మీటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం.
Read Also: Winter Weather: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ఆ తర్వాత ఈ రోజు ( మంగళవారం ) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. వీలైతే ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Nana Patole: రాజీనామా వార్తలు ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
ప్రధానంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, సహకారం లాంటి వాటిపై శాఖల వారీగా అప్ డేట్స్ పై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సమయం ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలనూ ముఖ్యమంత్రి కలిసే ఛాన్స్ ఉంది. అలాగే, వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి, ప్రత్యేక అభినందనలు తెలుపనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!