CM KCR BIHAR TOUR: సీఎం కేసీఆర్ బీహార్ టూర్ సాగిందిలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బీహార్ పర్యటన ఇలా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆయన బిజీబిజీగా గడిపారు. బీహార్ పర్యటన కోసం, బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీహార్ పర్యటనకు బయలుదేరే ముందు..ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు, ప్రగతి భవన్ లో వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, కల్వకుంట్ల హిమాంశు తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
*12 : 00 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి పాట్నాకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బృందం..
* 01 : 54 గంటలకు పాట్నా జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసిఆర్…
* 02 : 10 గంటలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ఘనస్వాగతం పలికి వేదిక పైకి తీసుకెళ్ళిన బీహార్ ముఖ్యమంత్రి..
* 02 : 18 గంటలకు అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన సమావేశం..
* 02 : 30 గంటలకు ప్రారంభమైన చెక్కుల పంపిణీ కార్యక్రమం..
* చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ప్రసంగించిన తేజస్వి యాదవ్
అనంతరం..
Read Also:CM KCR: బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి.. అంతా కలిసి పనిచేస్తాం
* 02 : 46 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగం..
అనంతరం.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగం
* 03 : 26 గంటలకు లంచ్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్
*05 : 20 గంటలకు ఇరువురు ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్ ..
* మీడియా నుద్దేశించి మాట్లాడిన సీఎం కేసిఆర్
* 06 : 01 గంటలకు ముగిసిన ప్రెస్ కాన్ఫరెన్స్.. సీఎం కేసిఆర్ ను సత్కరించిన బీహార్ సీఎం..
అనంతరం..
* 06 : 12 గంటలకు తేజస్వి యాదవ్ నివాసానికి వెళ్ళిన సీఎం కేసీఆర్.
*06 : 44 గంటలకు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసం నుండి పాట్నా గురుద్వారకు బయలుదేరిన సీఎం కేసీఆర్
*07 : 02 గంటలకు పాట్నా గురుద్వారకు చేరుకున్న సీఎం కేసీఆర్…
*07 : 22 గంటలకు గురుద్వారాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కేసిఆర్. ప్రత్యేక పూజల అనంతరం…
*08 : 07 గంటలకు గురుద్వారా నుండి పాట్నా విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్
*08 : 23 గంటలకు పాట్నా విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్
Read Also:CM KCR Meets LaluPrasad Yadav: లాలూప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ భేటీ
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!