Munugode Bypoll: సీఎంతో నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ.. భవిష్యత్తులో నేతలందరికీ అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode Bypoll: నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి 14 వరకుకొనసాగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం ప్రభాకర్ ను గెలిపించాలని కోరారు. టికెట్ ఆశించడం తప్పుకాదని, తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని కేసీఆర్ అన్నారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తామని అన్నారు.
Read also: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్.. గేదెల యజమానుల కోసం గాలింపు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఇక టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో కుసుకుంట్ల ప్రభాకర్ ను అధిక మెజార్టీ తో గెలిపించాలని కోరుతున్నామని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ బలోపేతం కోసమే అని అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. తను కేసీఆర్ నుంచి ఏమి ఆశించలేదని పేర్కొన్నారు. అందరిలాగా నేను టికెట్ ఆశించా! నాకు ఆహక్కు ఉందని తెలిపారు. కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. అయితే.. ఇవాళే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బిపార్మ్ ఇవ్వనున్న కేసీఆర్ తెలిపారని అన్నారు.
సీఎం కేసీఆర్‌తో నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ అనంతరం సీఎం మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్‌ఎస్ టికెట్ బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్‌లు ఆశించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో టీఆర్‌ఎస్ విజయానికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు ఉంటాయని హామీఇచ్చారు. ఈనేపథ్యంలో.. సీఎం వారికి సర్దిచెప్పడంతో, నర్సయ్య.. కర్నె ప్రభాకర్ కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
Somasila Project: సోమశిల జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!