Chutneys Restaurants : చట్నీస్ కిచెన్ లో కాక్రోచ్ పార్టీ.. లోపల అంతా గబ్బుగబ్బు..!
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లపై టాస్క్‌ఫోర్స్ సడన్ రైడ్స్
- అపరిశుభ్ర వంటగదులు, మూసుకుపోయిన మురుగు కాలువలు గుర్తించిన అధికారులు
- రిఫ్రిజిరేటర్ల మధ్య తిరిగిన బొద్దింకల.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ
- కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో రెస్టారెంట్లకు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chutneys Restaurants : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని బ్రాంచ్‌లలో పరిశీలనలు చేసిన అధికారులు పలు అపరిశుభ్ర పరిస్థితులు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. తనిఖీల్లో వంటగదులు అపరిశుభ్రంగా ఉండటం, మూసుకుపోయిన మురుగు కాలువలు, జిడ్డుగా ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కనిపించాయి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాలో మూతలేని డస్ట్బిన్లు, రిఫ్రిజిరేటర్ల మధ్య తిరుగుతున్న బొద్దింకలు ఉండటం అధికారులు రికార్డ్ చేశారు.
Eye Twitch Astrology: ఏ కన్ను అదిరితే సమస్యలు వస్తాయో తెలుసా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే!
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
అదే సమయంలో ఆహారం తయారీ విభాగంలో పని చేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడం కూడా టాస్క్‌ఫోర్స్ దృష్టికి వచ్చింది. ఆహార భద్రతా ప్రమాణాలు (FSSAI) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల సమాచారం ప్రకారం, ఆహార నాణ్యత, శుభ్రతకు భంగం కలిగించే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై తనిఖీలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు.
Rajiv Shukla: బీసీసీఐకి ఎలాంటి మినహాయింపులూ లేవు.. వేల కోట్లు జీఎస్టీ చెల్లిస్తున్నాం!
తాజావార్తలు
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!