Home
Hyderabad Food Safety
Hyderabad Food Safety News
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
గచ్చిబౌలిలోని ప్రముఖ ‘అంతేరా’ (Antera) రెస్టారెంట్ నిబంధనల ఉల్లంఘనపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన లభించింది. అధికారులు ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చినా బేఖాతర్ చేస్తూ రెస్టారెంట్ నడుపుతున్న తీరుపై ఎన్టీవీ నిలదీయడంతో టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు తక్షణమే స్పందించారు. అధికారుల పునఃచర్యలు, హెచ్చరికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నానికి అంతేరా రెస్టారెంట్ నిర్వాహకులు దిగివచ్చి, హోటల్‌ను పూర్తిగా మూసివేశారు. శనివారం నోటీసులు.. ఆదివారం యథేచ్ఛగా వ్యాపారం ఆహార… -
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు తీవ్రస్థాయిలో కొరడా ఝుళిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు , పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ తదితర కోర్ అర్బన్ రీజియన్‌లోని 20 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రాగా, తీవ్రమైన… -
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
Hyderabad Food Safety: హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG SAFE - Telangana Standards Authority for Food and Essential Drugs) అధికారులు విస్తృత స్థాయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాణ్యత, పరిశుభ్రత నిబంధనలు పాటించకుండా వినియోగదారులకు కల్తీ, నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదులతో 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో 11 ప్రముఖ… -
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
TG SAFE : హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నిర్వహించిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 ఫుడ్ సంస్థలను తనిఖీ చేశారు. ఇందులో రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, హాస్టళ్లు ఉన్నాయి. తనిఖీల్లో పలు చోట్ల ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. 20 సంస్థల్లో తనిఖీలు ఫుడ్ సేఫ్టీ… -
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
TG SAFE : కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నగర పరిధి, పరిసర ప్రాంతాల్లోని పనీర్, పాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. 12 బృందాలుగా ఏర్పడిన అధికారులు మొత్తం 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని కేంద్రాల్లో పనీర్ అనలాగ్స్ తయారీకి లూజ్ పామ్ ఆయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్… -
Chutneys Restaurants : చట్నీస్ కిచెన్ లో కాక్రోచ్ పార్టీ.. లోపల అంతా గబ్బుగబ్బు..!
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. -
GHMC Raids: ఈ- కామర్స్ స్టోర్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఈగలు, దోమలతో..
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్‌స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి కంప్లెయింట్స్ వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా 27 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించారు
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!