BRS MLAs: రేపు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన..! కవితతో ఆ ఇద్దరు నేతలు భేటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLAs: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఉప్పల్ ఎమ్మెల్యే బి.సుభాష్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం భేటీ అయ్యారు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి బీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కదని ప్రచారం జరుగుతోంది. ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేరును బీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కవితతో భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్‌మోహన్‌రావు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. రామ్మోహన్ గత కొంత కాలంగా ఉప్పల్ లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని మారుస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపుతారని అంటున్నారు.
Read also: DNA Test: డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్న బాయ్ ఫ్రెండ్.. బట్టబయలైన సీక్రెట్
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
మరోవైపు ఈ ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ రావు భేటీ కావడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ తరుణంలో కవితతో ఈ ఇద్దరు నేతలు భేటీ కావడంపై రాజకీయంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని పరిస్థితిని ఈ ఇద్దరూ కవితకు వివరించినట్లు సమాచారం. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని కూడా కవితను కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కవితను కోరినట్లు ఇద్దరు నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
Telangana Congress: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. 26న చేవెళ్ల సభలో వైఖరి తేల్చనున్న కాంగ్రెస్
తాజావార్తలు
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!