BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
- నేడు బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
- 25 యేండ్లు పూర్తి చేసుకొని
- 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న బిఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని, 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. భవన్లో ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండా ఎగరవేయనున్నారు. గ్రామాలు, పట్టణాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో అన్ని స్థాయిల్లో పార్టీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ నాయకత్వం కార్యకర్తలకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సహా ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. సమావేశంలో కేసీఆర్ పార్టీ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అధికార ప్రస్థానం, రెండున్నర ఏళ్ల ప్రతిపక్ష హోదాలోని కార్యకలాపాలను నాయకులకు వివరించనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!