Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Telangana President Bandi Sanjay Fires On Cm Kcr

కేసీఆర్ నిన్ను వదిలిపెట్టం.. శాశ్వతంగా జైలుకే..!

Published Date :January 7, 2022 , 2:36 pm
By NTV WebDesk
కేసీఆర్ నిన్ను వదిలిపెట్టం.. శాశ్వతంగా జైలుకే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. దీక్షకు దిగిన సంజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లిన ఆయన.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. ఈ సందర్భంగా స్వాగత సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర నాయకత్వం.. ఈ సభలో సంజయ్‌ మాట్లాడుతూ.. మరోసారి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.. కేసులు, అరెస్టులు నీకు ఆయుధాలు అయితే.. జైళ్లనే కేంద్రాలుగా చేసుకొని పోరాడుతాం అన్నారు.. బరితెగించి బలుపు ఎక్కి నిరుద్యోగుల, ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నావు అంటూ ఫైర్ అయిన ఆయన.. నీ పార్టీ ఎంత కేసీఆర్.. అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ మాది, కేంద్రంలో అధికారంలో ఉంది.. గాయపడ్డ, జైలుకు వెళ్లిన కార్యకర్తలు ఎవరు భయపడడం లేదు.. యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Read Also: బ్రేకింగ్‌: ఉద్యోగ సంఘాలకు మళ్లీ పిలుపు.. ఇవాళే పీఆర్సీ ప్రకటన..!

ఏ ఉద్యోగుల సకల జనుల సమ్మెతో సీఎం అయ్యావో ఆ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నావు అని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు బండి సంజయ్.. నేను ఉపాధ్యాయుడు కొడుకుని… మీ బాధ చూస్తుంటే మా తండ్రి బాధ పడుతున్నట్టే అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం పోరాడుతామని వెల్లడించారు. ఇక, సీపీ, డీజీపీలు సీఎం కేసీఆర్‌కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఉద్యోగ, ఉపాధ్యాయులారా మీ నాయకులు కేసీఆర్ సంక నాకేతందుకు ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ఆ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులు మళ్లీ మీ సొంత ఇంటికి వచ్చేలా చేస్తామని ప్రకటించారు బండి సంజయ్.. నేను నా కార్యాలయంలో దీక్ష చేస్తే కేసీఆర్‌కి ఏమి నొచ్చింది అంటూ మండిపడ్డ ఆయన.. తెలంగాణ సమాజం అంత కేసీఆర్ ని తొక్కాలి తొక్కాలి అంటుంది.. కేసీఆర్ నిన్ను వదిలిపెట్టబోం.. నిన్ను జైలుకు శాశ్వతంగా పంపించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • cm kcr
  • hyderabad
  • telangana

తాజావార్తలు

  • Vaani Kapoor: టూ పీస్ అవుట్ ఫిట్‌లో రచ్చ.. సమ్మర్‌ను మరింత హీట్ ఎక్కిస్తోన్న వాణీ!

  • Strait of Hormuz: హర్మూజ్‌లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది షిప్స్.. ఏరియల్ ఫోటోలు వైరల్

  • Anna Lezhneva: ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య.. మెగా ఫ్యామిలీపై ఎమోషనల్ పోస్ట్!

  • Mermaid: రేజర్ షార్ప్ పళ్లు, చేప తోకతో మమ్మీ.. జపాన్‌లో సగం చేప సగం మానవుడి మెర్‌మెయిడ్

  • Lavanya Drunk Driving Case: నేను సెలబ్రిటీని, నన్నెవడ్రా ఆపేది.. మద్యం మత్తులో లావణ్య హంగామా!

ట్రెండింగ్‌

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions