Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Bjp Leader Vijayashanthi Fires On Kcr

కేసీఆర్ కు బుర్ర ఉందా? రాములమ్మ సూటి ప్రశ్న

Published Date :October 21, 2021 , 7:22 pm
By NTV WebDesk
కేసీఆర్ కు బుర్ర ఉందా? రాములమ్మ సూటి ప్రశ్న
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతుగా హేమాహేమీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలో ఈటెల నేను కలిసి పని చేశాం. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ హుజురాబాద్ లో అడ్డా వేశారన్నారు. ఒక ఉద్యమ కారుడు ఈటల.. ఆలాంటి వ్యక్తిని ఎందుకు ఓడిస్తావు కేసీఆర్ అని ప్రశ్నించారు విజయశాంతి.

ప్రజలు ఆరు సార్లు ఈటలను ఎమ్మెల్యేగా గెలిపించారు. కనీసం కేసీఆర్ కు బుర్ర ఉందా అని అడుగుతున్నా.మేం పెట్టిన భిక్ష నీ ముఖ్యమంత్రి పదవి అని మరిచి పోకు కేసీఆర్ అన్నారు విజయశాంతి. ఆనాడు టైగర్ నరేంద్ర ను బయటకు పంపించావు. ఒక ఆడ బిడ్డను అని కూడ చూడకుండా నన్ను ఆర్ధ రాత్రి 12గంటలకు సస్పెండ్ చేశావు.ఇరవై ఏళ్ళు పార్టీకి సేవ చేసిన ఈటెలను ఏడు నిమిషాల్లో తీసేసావు. ఈటెల రాజేందర్ కు ఇంత దుస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రజల చేతుల్లో సోషల్ మీడియా ఉంది. వాస్తవాలు ప్రజలకు చేరుతున్నాయి. మూడు నెలల క్రితం దళిత బంధు తీసుకు వచ్చావు.

ఇన్ని రోజులు 10లక్షలు ఇవ్వడానికి అడ్డు ఎవరు వచ్చారు కేసీఆర్ అన్నారు. అబద్ధాలు చెప్పడానికి పుట్టిన వ్యక్తి కేసీఆర్. వేస్ట్ ముఖ్యమంత్రిగా నెంబర్ వన్ స్థానంలో కేసీఆర్ ఉన్నారు. రావణ రాజ్యం పోవాలి, రాముడి రాజ్యం రావాలి. హుజురాబాద్ నుండి కేసీఆర్ పతనం ప్రారంభం కావాలన్నారు. కేసీఆర్ మోసకారి, ఒక 420..తెలంగాణ సర్వ నాశనం అయింది. వెంటిలే షన్ మీద ఉంది. కేసీఆర్ చెంప పగిలేలా ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు విజయశాంతి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Leader
  • BJP vs TRS
  • congress
  • kcr
  • ktr

తాజావార్తలు

  • TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు రండి

  • Drama Juniors : ఏప్రిల్ 12న డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఆడిషన్స్

  • DC 1 Run Defeats: ఢిల్లీ క్యాపిటల్స్‌కి శాపంగా మారిన ఒక్క పరుగు.. ఐపీఎల్‌లో చెత్త రికార్డ్!

  • Hansika : వదినపై ‘దేశముదురు భామ’ 2 కోట్ల పరువునష్టం దావా

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions