Telangana Politics: సొంత గూటికి కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జోరు పెరిగింది. ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండడంతో రాష్ట్రంలో పార్టీల మధ్య నేతల బదిలీలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలామంది ఉన్న పార్టీ నుండి మరో పార్టీకి మకాం మార్చేశారు. అయితే తాజాగా బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఈయన ఆ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ తరుపున పోటీ చేయగా ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పొందారు. అప్పటి నుండి బీజేపీ పార్టీలో అంత చురుకుగా లేని రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుని సొంతగూటికి చేరారు.
Read also:Telangana Elections 2023: ఏది కావాలి మనకు?.. ఆలోచించు తెలంగాణ రైతన్నా: కేటీఆర్
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
నిజానికి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉంది. కాగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాకముందే పార్టీ లో సభ్యత్వం ఉండాలి అనే సాంకేతిక కారణం చేత హడావిడిగా.. నిన్న అనగా గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కండువా కప్పగా రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాగా ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అధికారికంగా చేరనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రెస్ కి మాత్రమే ఉందని.. కేసీఆర్ అవినీతిని బీజేపీ అడ్డుకోలేక పోయిందని.. అందుకే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!