Breaking: డీసీపీపై భట్టి ఫైర్.. నన్నే తోస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ భవన్ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్యం తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్న భట్టి విక్రమార్క ను డిసీపీ జోయల్ డెవిస్ ముందుకు తోయడంతో.. ఉద్రికత్త నెలకొంది. దీంతో.. భట్టి కి పోలీసులకు వాగివ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్ననన్నే తోస్తావా అంటూ డిసీపీ జోయల్ పై ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు తోస్తున్నావంటూ మండిపడ్డారు. మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారంటూ నిలదీసారు.
శాంతియుతంగా మేము నిరసన తెలుసుతుంటే మమ్మల్ని అదుపులో తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం పై భట్టి తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నారని మండి పడ్డారు. దేశం సర్వనాశనం అవుతోందని నిప్పులు చెరిగారు భట్టి. తనని ఎందుకు తోసారంటూ మండి పడ్డారు. మాపై మీ జులుం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తోస్తావా అంటూ పోలీసులకు ప్రశ్నించారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
కాగా.. మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఏంటని నిప్పులు చెరిగారు రేణుకా చౌదరి. ఆమెను పోలీసులు చుట్టుమట్టడంతో ఆమె ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేసేందుకు యత్నించిన ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి. మహిళలను మహిళా పోలీసులు అరెస్ట్ చేయాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.దీంతో పోలీసులకు రేణుకా చౌదరి మధ్య తోపులాట, వాగివ్వాదం చోటు చేసుకుంది. జీపు ఎక్కను అంటూ ఆమె ససేమిరా అనడంతో.. పోలీసులు ఆమెను బలవంతంగా జీపులో ఎక్కించారు.
కాంగ్రెస్ ను ఎవరు అడ్డుకోలేరని హెచ్చరించారు. రాజ్ భవన్ ప్రాంతమంతా కాంగ్రెస్ నేతలతో అట్టుడుకింది. దీంతో .. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్‌కుమార్, రేణుకాచౌదరి లను అరెస్ట్ చేశారు. రేణుకా చౌదరి ని అరెస్ట్ చేసేందుకు యత్నించిన ఎస్సై చొక్కా పట్టుకుకోవడంతో.. ఉదృక్తత వాతావరణం నెలకొంది.
హైద్రాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ముట్టడికి పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. విడతల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్డడికి వచ్చారు. మోదీ కొ హటావ్ దేశ్ కొ బచావ్ అనే నినాదాలతో రాజ్ భవన్ అట్టుడికింది. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
Chidambaram: ఎంపీలను అర్థరాత్రి వరకు పీఎస్‌లలో ఉంచి వేధించారు..
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!