రాజ్ భవన్ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్యం తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్న భట్టి విక్రమార్క ను డిసీపీ జోయల్ డెవిస్ ముందుకు తోయడంతో.. ఉద్రికత్త నెలకొంది. దీంతో.. భట్టి కి పోలీసులకు వాగివ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్ననన్నే తోస్తావా అంటూ డిసీపీ జోయల్ పై ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు తోస్తున్నావంటూ మండిపడ్డారు. మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారంటూ నిలదీసారు. శాంతియుతంగా మేము నిరసన తెలుసుతుంటే మమ్మల్ని అదుపులో తీసుకోవడం ఏంటని…