ATM Technical Problem: ఏటీఎంలో సాంకేతిక లోపం.. కురిసిన నోట్ల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATM dispenses 5 times extra cash in Hyderabad Old City: సాంకేతిక లోపం కారణంగా కొన్ని ఏటీఎంలు నోట్ల వర్షం కురిపించిన సందర్భాల్ని మనం ఇదివరకే చూశాం. కేవలం ఐదు వందలు మాత్రమే డ్రా చేస్తే, ఆయా ఏటీఎంలు ఐదు ఐదువందల నోట్లను ఇచ్చాయి. అంటే.. ఒకటికి ఐదింతల డబ్బుల్ని రిలీజ్ చేశాయి. ఇప్పుడు పాతబస్తీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మొరాయింటిన ఓ ఏటీఎం నోట్ల వర్షం కురిపించింది. రూ. 500 డ్రా చేస్తే.. రూ. 2500లో వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న జనాలు.. ఇదే బంపరాఫర్ అనుకొని ఆ ఏటీఎం వద్దకు ఎగబడ్డారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ఆ ఏటీఎం నుంచి తమకు కావాల్సినంత డబ్బు డ్రా చేసుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. రూ. 45 వేలు ఎక్స్ట్రా వచ్చిన తర్వాత సిబ్బందికి అనుమానం వచ్చింది. ఎప్పుడూ లేనంతగా అక్కడ జనాలు కూడా ఎగబడ్డం చూసి, తప్పకుండా ఏదో తేడా కొడుతోందని భావించారు. దీంతో వాళ్లు వెంటనే బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పోలీసులతో పాటు బ్యాంక్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. లోపం ఏంటని ఆరాతీయగా.. అధికంగా డబ్బులు రావడాన్ని గమనించారు. దాంతో వాళ్లు ఏటీఎం సెంటర్‌కు తాళం వేశారు. ఆ ఏటీఎంలోని లోపాన్ని పరిష్కరించే పనిలో నిగ్నమయ్యారు.
Sunny Leone : పొట్టి స్కర్ట్‌లో సన్నీలియోన్ సొగసులు..
ఇంతకుముందు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి రూ.500 డ్రా చేయగా, ఏటీఎం నుంచి రూ.2500 వచ్చాయి. ఇంకేముంది.. ఈ వార్త వెంటనే స్ర్పెడ్ అవ్వడంతో, ఆ ఏటీఎంకు జనాలు క్యూ కట్టేశారు. ఓ బ్యాంక్ కస్టర్ అలర్ట్ అయి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వాళ్లు ఆ ఏటీఎంకి తాళం వేసి, ఆ తర్వాత అందులోని సమస్యని పరిష్కరించారు. ఆ ఏటీఎం రూ.500 నోట్లను రూ.100గా భావించి, ఇలా అధిక మొత్తంలో డబ్బుల వర్షం కురిపించిందని అధికారులు తెలిపారు.
Punarnavi Bhupalam: బిగ్ బ్రేకింగ్.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తెలుగు హీరోయిన్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!