కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేఆర్ఎంబి చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ మరో లేఖ రాశారు. ఈ నెల 9న జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఈ లేఖలో తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోరారు. ఈ నెల 9న జలసౌధాలో కేఆర్ఎంబీ చైర్మన్ ఆర్పీ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉండనుంది.
read aslo : చేనేత బీమా పథకం : సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
అయితే… దీనిపై అభ్యంతరం చెప్పిన తెలంగాణ సర్కార్… వర్ష కాలం సీజన్ పనులతో పాటు.. కొన్ని ప్రాజెక్టుల పనులతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు బిజీగా ఉన్నట్లు వివరిస్తూ లేఖ రాసింది. ఈ నెల 9న జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసి… ఈ నెల 20న ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. దీనిపై కేఆర్ఎంబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!