South Central Railway : రేపటి నుంచి 36 ఎంఎంటీఎస్ సర్వీసులు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 18 నుంచి 20 వరకు మొత్తం 36 ఎంఎంటీఎస్ సర్వీసులు నడపబడవని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు తెలియజేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తొమ్మిది సర్వీసులు రైలు నెం. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139 మరియు 47140, రద్దు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో తొమ్మిది సర్వీసులు – 447105,147109,47110, 47111, 47112, 47114, 47116, 47118 మరియు 47120 రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
సర్వీసుల రద్దులో లింగంపల్లి-ఫలక్‌నుమాలో ఎనిమిది సర్వీసులు ఉన్నాయి. రైలు నంబర్లు, 47176, 47189, 47186, 47210, 47187, 47190, 47191 మరియు 47192 ఉండగా.. సికింద్రాబాద్-లింగంపల్లి (ట్రైన్ నెం.47150)లో ఒక సర్వీస్ మరియు లింగంపల్లి-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 47195)లో ఒక సర్వీస్ రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ సమాచారాన్ని వినియోగించుకోవాలని వెల్లడించింది.
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!