ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలపై కూడా ఉత్తమ డీల్‌లను అందిస్తున్నాయి. సోనీ, ఎల్‌జి, సామ్ సంగ్ వంటి బ్రాండ్‌ల టీవీలు కూడా చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. పండగ వేళ కొత్త టీవీ కొనాలనుకునే వారు ఈ సేల్ ను అస్సలు మిస్ అవ్వకండి. Also Read:Son Hires Contract Killers: తండ్రి హత్యకు కొడుకు సుపారీ..…
Xiaomi TV S Pro Mini LED 2026 Series: షియోమీ గ్లోబల్ మార్కెట్స్‌లో కొత్త TV లైన్‌అప్ Xiaomi TV S Pro Mini LED 2026 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 55 అంగుళాల, 65 అంగుళాల, 75 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్స్ 4K రిజల్యూషన్‌తో పాటు QD-Mini LED ప్యానెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను సపోర్ట్ చేస్తాయి.…
Xiaomi QLED TV X Pro: షియోమీ భారత్‌లో తన QLED TV X Pro 2025 ఎడిషన్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు స్క్రీన్ సైజులు అందుబాటులో ఉన్నాయి. 43, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులు ఉన్న టీవీలను విడుదల చేసింది. టెక్నాలజీ అభిమానుల కోసం షియోమీ అత్యాధునిక ఫీచర్లతో ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీలలో 4K రిజల్యూషన్ తో పాటు క్వాంటం డాట్ టెక్నాలజీ ఉపయోగించబడింది. దీని…
ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్ చేయనుంది. కొత్త మోడళ్లు ఇప్పటికే ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఆడియో-విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలకు ప్రత్యేక గేమింగ్ మోడ్ ఉంటుంది. Xiaomi ఆగస్టు 2024లో 4K రిజల్యూషన్‌తో 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో…