Xiaomi TV S Pro Mini LED 2026 Series: షియోమీ గ్లోబల్ మార్కెట్స్‌లో కొత్త TV లైన్‌అప్ Xiaomi TV S Pro Mini LED 2026 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 55 అంగుళాల, 65 అంగుళాల, 75 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్స్ 4K రిజల్యూషన్‌తో పాటు QD-Mini LED ప్యానెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను సపోర్ట్ చేస్తాయి.…