Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Bsnl Launches New Student Special Plan 100gb Data Unlimited Calls Sms Benefits

విద్యార్థుల కోసం BSNL కొత్త స్పెషల్ ప్లాన్.. అద్భుతమైన డేటా, కాలింగ్‌, SMS లాభాలు..!

Published Date :November 18, 2025 , 9:03 am
By Kothuru Ram Kumar
విద్యార్థుల కోసం BSNL కొత్త స్పెషల్ ప్లాన్.. అద్భుతమైన డేటా, కాలింగ్‌, SMS లాభాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) విద్యార్థులు, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాన్‌లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు CMD ఏ. రాబర్ట్ జె. రవి వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్ స్పెషల్ ప్లాన్‌ను కంపెనీ ఇప్పటికే మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. విద్యార్థులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ BSNL Student Special Plan పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. రోజుకు కేవలం రూ. 8.96 (రూ.251/28 రోజులు) వ్యయంతోనే పూర్తి స్థాయి వాయిస్ కాలింగ్, డేటా, SMS సేవలను అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.

GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు

ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 100GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌ను నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13, 2025 వరకు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది కేవలం కొత్త వినియోగదారులకే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులో ఉండడం మరో సానుకూల అంశం. కస్టమర్లు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా, లేదా 1800-180-1503కు కాల్ చేయడం ద్వారా లేదా బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్లాన్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Tragedy: అయ్యో దేవుడా.. కడుపులో ఉన్న కవలలు మృతి.. చికిత్స పొందుతూ తల్లి మృతి.. పిల్లలు, భార్య మృతి తట్టుకోలేక భర్త..

దేశవ్యాప్తంగా BSNL స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక 4G మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ప్లాన్‌ను విడుదల చేసినట్లు CMD తెలిపారు. భారతదేశం 4G మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీని స్వయంగా అభివృద్ధి చేసిన ప్రపంచంలో ఐదవ దేశమని, ఈ టెక్నాలజీని BSNL చాలా కాలంగా అభివృద్ధి చేసి ఇప్పుడు జాతీయస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాన్ ద్వారా విద్యార్థులు మొత్తం 28 రోజుల పాటు 100GB వరకు డేటాను వినియోగించి, దేశీయంగా అభివృద్ధి చేసిన ఆధునిక 4G నెట్‌వర్క్‌ను ప్రత్యక్షంగా అనుభవించే అరుదైన అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థుల అకడమిక్ అవసరాల కోసం అధిక డేటా అవసరమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తక్కువ ధరలో భారీ డేటా ప్యాక్‌లు అందిస్తున్న ఈ BSNL స్టూడెంట్ స్పెషల్ ప్లాన్ నిజంగా బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్‌గా నిలుస్తోంది.

Study, Stream, Succeed with #BSNL !

Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/GNb3PclKGu

— BSNL India (@BSNLCorporate) November 15, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BSNL
  • BSNL 100GB data plan
  • BSNL new plan for students
  • BSNL Student Special Plan
  • BSNL unlimited calling plan

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions