ISRO Chairman Somnath: ఏలియన్స్ భూమిపైకి వచ్చారు.. ఇస్రో ఛైర్మన్ సంచలన ప్రకటన
- గ్రహాంతరవాసులు ఉన్నారు
- గ్రహాంతర నాగరికతల ఉనికి గురించి ప్రకటన
- పాడ్‌కాస్ట్‌లో వివరాలు వెల్లడించిన ఇస్రో ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల పాడ్‌కాస్ట్‌లో పెద్ద ప్రకటన చేశారు. ఈ పోడ్‌కాస్ట్‌లో గ్రహాంతర నాగరికతల ఉనికి గురించి చర్చించారు. విశ్వంలో గ్రహాంతర వాసులు ఖచ్చితంగా ఉన్నారని.. వారి నాగరికతలు వివిధ రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సోమనాథ్ చెప్పారు. ఏలియన్స్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
READ MORE: Triglycerides: గుండెకు ముప్పు కలిగించే ట్రై గ్లిజరైడ్ అంటే ఏమిటి..?
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
గ్రహాంతరవాసులు మన గ్రహంపైకి వచ్చారా? అని పోడ్‌క్యాస్టర్ రణవీర్ అల్లాబాడియా సోమనాథ్‌ను అడగ్గా.. “అవును. ఇది వచ్చారని ఆయన అంగీకరించారు. గ్రహాంతరవాసులు మన భూమిని సందర్శించారనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కానీ తన దగ్గర దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారని.. వారు సాంకేతికతలో మావులకంటే ముందు ఉన్నారు.
READ MORE: Diwali 2024: దీపావళి రోజు ఈ సమస్యల వల్ల కళ్ళకు ప్రమాదం.. జాగ్రత్తగా లేకపోతే..?
మానవాళి సాంకేతిక అభివృద్ధిపై దృష్టిని ఆకర్షించిన సోమనాథ్, వంద సంవత్సరాల క్రితం మన సాంకేతిక సామర్థ్యాలు చాలా పరిమితంగా ఉన్నాయని అన్నారు. మన నాగరికత సంవత్సరాలుగా సాంకేతికంగా అభివృద్ధి చెందినట్లే, విశ్వంలోని ఇతర నాగరికతలు కూడా వివిధ దశలలో ఉండవచ్చని వివరించడానికి ఆయన ఉదాహరణలు ఇచ్చారు. గ్రహాంతర నాగరికతలు, అభివృద్ధి, పురోగతి యొక్క వివిధ స్థాయిలలో ఉండవచ్చు.. విశ్వంలో వారి స్వంత దశలలో ఉనికిలో ఉండవచ్చని వారు నమ్ముతారన్నారు. అయితే.. ఇస్రో చీఫ్ ఏలియన్స్ ఉనికి గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా గ్రహాంతరవాసులు భూమిని సందర్శించారని చెప్పారు.
READ MORE: Shruti Haasan: ఏఐ టెక్నాలజీతో మెరిసిపోతున్న శ్రుతి హాసన్
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!