Zomato : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఢిల్లీలో రెండు పెద్ద ప్లాట్‌ల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో దీపిందర్ గోయల్ మొత్తం ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
జొమాటోకు రూ. 400 కోట్లు కట్టాలని తెలపగా.. స్వీగ్గీకి రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించాలని జీఎస్టీ తెలిపింది. అయితే, ‘డెలివరీ ఛార్జ్’ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు తప్ప మరొకటి కాదు అని స్వీగ్గీ, జొమాటో తెలిపాయి.
GST Notice: ఇన్‌స్టంట్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ-జొమాటో కష్టాలు తీరడం లేదు. ఇటీవల స్విగ్గీ-జోమాటో రూ.500 కోట్ల జీఎస్టీ నోటీసును అందుకుంది. Swiggy-Zomato డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుండి కొంత డబ్బు వసూలు చేస్తుంది.
Zomato: దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన మహిళా డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ బీమా పథకం ద్వారా తమ మహిళా డెలివరీ భాగస్వాముల గర్భం, ప్రసవం, సంబంధిత ఖర్చులను తామే భరిస్తుందని కంపెనీ పేర్కొంది.
Woman Zomato delivery executive riding bike Goes Viral: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’కు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పురుషులే పని చేస్తుంటారు. సాధారణంగా మనం రోడ్లపై ఎక్కువగా అబ్బాయిలనే చూస్తుంటాం. రాత్రైనా, పగలైనా కస్టమర్లకు వారు ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే తాజాగా జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఓ హాట్ లేడీ కనిపించింది. బిజీ రోడ్డుపై జొమాటో బాగ్ వేసుకుని బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Zomato: ఇటీవల కాలంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫారంల వినియోగం చాలా పెరిగింది. ముఖ్యం మెట్రో సిటీలతో పాటు మమూలు పట్టణాల్లో కూడా వీటికి డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరి సేవల్లో తప్పులు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ జోధ్‌పూర్ నగరంలో ఓ వినియోగదారుడికి జొమాటో వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్‌ని డెలివరీ చేసింది.
Canada-India Issue: కెనడా- భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. కెనడియన్ డబ్బు భారతీయ స్టాక్ మార్కెట్లోని అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది.
Kerala High Court: స్విగ్గీ, జొమాటోలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు పక్కన పోర్న్ చూస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. స్విగ్గీ, జొమాటోలు వద్దని పిల్లలకు వారి తల్లి వండి ఆహారాన్ని రుచి చూడనివ్వండి కామెంట్స్ చేసింది. ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఆర్డర్ చేసే ఆహారానికి బదులుగా పిల్లలు ఆరుబయట ఆడుకునేలా, వారి తల్లులు వండిపెట్టే ఆహారాన్ని అందచేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్…
ఫుడ్ డెలివరీ చేస్తున్న ప్రముఖ యాప్ జోమాటో గురించి అందరికి తెలిసే ఉంటుంది.. నిత్యం ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ డెలివరీ బాయ్ పది లక్షల విలువైన బైకు పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో…