Flipkart Zero Commission: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన అమ్మకపుదారుల కోసం భారీ సదుపాయాన్ని ప్రకటించింది. రూ.1,000 కన్నా తక్కువ ధర కలిగిన ఉత్పత్తులపై జీరో కమిషన్ మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది ఎంఎస్ఎంఈ (SSME)లు, చిన్న వ్యాపారాలు తక్కువ ఖర్చుతో వ్యాపారం చేసే అవకాశం పొందనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.1,000 కన్నా తక్కువ ధరలో ఉండే ఉత్పత్తులను లిస్టింగ్ చేసే అర్హత ఉన్న విక్రేతలకు కమిషన్ పూర్తిగా మాఫీ…