Home
Zepto
Zepto News
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
iPhone 18 Pro In Zepto and Blinkit: ఆపిల్ (Apple) లేటెస్ట్ ప్రీమియం డివైజ్‌లను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto)లో కూడా అమ్మకాలు జరగనున్నాయి. నేటి (సెప్టెంబర్ 18) ఉదయం 8 గంటల నుంచి జెప్టోలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ 5 అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ సేల్ ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు మాత్రమే పరిమితం కానుంది. మరోవైపు బ్లింకిట్ (Blinkit)లో… -
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
Flipkart Minutes App: భారత క్విక్-కామర్స్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం Flipkart మరో కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు Flipkart యాప్‌లోని ఒక విభాగంగా అందుబాటులో ఉన్న Flipkart Minutes సేవను ఇప్పుడు ప్రత్యేక యాప్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. Android యూజర్ల కోసం Flipkart Minutes ప్రత్యేక యాప్‌ను Google Play Storeలో విడుదల చేసింది. ఈ యాప్ పరిమాణం సుమారు 20MBగా ఉంది. దీంతో Blinkit, Zepto, Swiggy… -
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
Hyderabad Food Safety Raids: ఆహార భద్రతపై టీజీ సేఫ్ రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని క్యూఆర్ఈ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు చెందిన మొత్తం 20 డార్క్ స్టోర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను… -
IPOకి ముందు Zeptoకి సరికొత్త షాక్.. స్విగ్గీ, జొమాటో సైలెంట్ విక్టరీ!
Zepto IPO: దేశంలో 10 నిమిషాల్లో సరుకులు ఇంటి వద్దకు అందించే క్విక్ కామర్స్ రంగంలో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) ఐపీఓ ప్రణాళికలు ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటుండగా, ప్రత్యర్థి సంస్థలు స్విగ్గీ, జొమాటోలు మాత్రం ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం.. జెప్టో నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు వైపు మళ్లుతోంది.… -
Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
Kaivalya Vohra: ఒకప్పుడు బిలియనీర్ కావాలంటే దశాబ్దాల పాటు వ్యాపారం చేయాలి.. పెద్ద సంస్థలు నిర్మించాలి.. తరతరాలుగా వచ్చిన వ్యాపార సామ్రాజ్యం ఉండాలి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక గొప్ప ఆలోచన, దాన్ని అమలు చేసే ధైర్యం, టెక్నాలజీపై పట్టు ఉంటే చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదగవచ్చని కొత్త తరం యువ పారిశ్రామికవేత్తలు నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కైవల్య వోహ్రా. కేవలం 22 ఏళ్ల వయసులోనే భారతదేశపు… -
Swiggy Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
Swiggy Instamart: ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart)’ మేనేజ్మెంట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీలో అగ్రశ్రేణి స్థానాల్లో ఉన్న ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌స్టామార్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అంకిత్ జైన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) హరి కుమార్ వ్యక్తిగత కారణాల వల్ల సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు. వీరిద్దరూ గతంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో పనిచేసి, ఆ తర్వాత స్విగ్గీ… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఫరీదాబాద్‌లో దారుణం.. కదులుతున్న వ్యాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్ ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 28 ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్‌లో రెండున్నర గంటల పాటు ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోమవారం-మంగళవారం మధ్య రాత్రిలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం… -
Zepto: చిక్కడపల్లిలో జెప్టో డెలివరీ బాయ్స్ వీరంగం.. కస్టమర్‌పై మూకుమ్మడి దాడి
Zepto: హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో జెప్టో (Zepto) డెలివరీ బాయ్స్ వీరంగం సృష్టించారు. ఒక కస్టమర్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు! చిక్కడపల్లిలోని అంబేద్కర్ బస్తీకి చెందిన సందీప్ అనే కస్టమర్ జెప్టోలో పెన్సిల్ కిట్, పెరుగు ప్యాకెట్‌ను ప్రీపెయిడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్… -
GHMC Raids: ఈ- కామర్స్ స్టోర్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఈగలు, దోమలతో..
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్‌స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి కంప్లెయింట్స్ వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా 27 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించారు -
Zepto: ఐటీ ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని జెప్టో!
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’ డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఓ ఐటీ ఉద్యోగిని కిరాణా సామాగ్రి డెలివరీ ఇచ్చిన అనంతరం.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. డెలివరీ బాయ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేయగా.. పోలీసులు డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మడిపాక్కంకు చెందిన మహిళా ఐటీ ఉద్యోగిని జెప్టో యాప్…
తాజావార్తలు
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!